Home » Isha Chawla latest photos
‘ప్రేమకావాలి’ సినిమాతో యావత్ కుర్రకారుతో నువ్వేకావాలి అనిపించుకున్న ఇషా చావ్లా, ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలు చేస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో నిషా ఎక్కించేస్తోంది.
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆతర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది.