Home » Isha Koppikar Divorce News
బిజినెస్ మ్యాన్ని ప్రేమించి పెళ్లాడిన ఆ నటి 14 ఏళ్ల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పారు. మనస్పర్థల కారణంగానే భర్త నుండి విడిపోయినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నటి?