Home » Ishan Kishan double century
టాప్ ఆర్డర్ లో ఎడమచేతి వాటం బ్యాటర్ ఉండటం మంచి విషయమే. టీమిండియాలో ఎడమచేతి బ్యాటర్లు (ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్) గత ఏడాది కాలంలో చాలా పరుగులు చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కుడి చేతి బ్యాటర్ల సామర్థ్యంకూడా మనకు తెలుసు. ప్రస్తుతానికి ఓపెని
‘‘మరో 15 ఓవర్లు మిగిలి ఉండగానే నేను ఔట్ అయ్యాను. లేదంటే 300 పరుగులు చేసేవాడిని’’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ మూడు సార్లు ద్విశతకాలు చేయగా, సచిన్, వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కో ద్విశతకం చొప్పున చేశారు. అటువంటి లెజెండ్ల స�
126 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేశాడు. 85 బంతుల్లో తొలి సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. మరో 41 బంతుల్లోనే శతకం పూర్తిచేసి డబుల్ సెంచరీ (200) పూర్తిచేశాడు.
ఇషాన్ కిషన్ బంగ్లా బౌలర్లపై బౌండరీలతో విరుచుకు పడ్డాడు. ప్రత్యర్థి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ధాటిగా ఆడాడు. 126 బంతుల్లో 23 ఫోర్లు 9 సిక్స్ లతో (200) డబుల్ సెంచరీ సాధించాడు.