Home » Ishan Kishan (wk)
మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే న్యూజిలాండ్ ఒక మ్యాచ్ గెలిచి ఆధిక్యంలో ఉంది. దీంతో సిరీస్ నిలుపుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. గత వన్డే మ్యాచుల్లో విఫలమైన న్యూజిలాండ్ టీ20లో మాత్రం పుంజుకుని, విజయం సాధించింది.