Home » Ishwarya Vullingala
ఐశ్వర్య ఉల్లింగల తన పేరెంట్స్ విడిపోయారని, తాను పడ్డ కష్టాలు చెప్పుకొచ్చింది. (Ishwarya Vullingala)
తాజాగా ఓ నటి తనని కమిట్మెంట్ అడిగారని తాను ఇండస్ట్రీలో ఫేస్ చేసిన ఇబ్బందులను చెప్పుకొచ్చింది.(Serial Actress)
టీవీ నటి ఐశ్వర్య ఉల్లింగల తాజాగా జబర్దస్త్ అభి తో క్లోజ్ గా దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి. వీరిద్దరూ ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం పనిచేయగా దాని కోసం దిగిన ఫొటోలు అని తెలుస్తుంది.