-
Home » ISI MARK helmet saves life.
ISI MARK helmet saves life.
Biker Escaping Death: హెల్మెంట్తో ఇట్లుంటది మరి.. మృత్యువు నుండి బైకర్‌ను కాపాడిన హెల్మెంట్..! షాకింగ్ వీడియో
July 21, 2022 / 04:31 PM IST
మీరు వాహనంపై వెళ్తుంటే హెల్మెంట్ వాడుతున్నారా? ఇప్పటి వరకు వాడనివారు.. ఇప్పడినుంచైనా అలవాటు చేసుకోండి. హెల్మెంటే కాదా అని తీసిపారేయకండి.. హెల్మెంట్ కు మన ప్రాణాలను కాపాడే శక్తి ఉంటుంది. ఇందుకు ఉదాహరణగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింద�