Home » isit India
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత దేశానికి రాబోతున్నారు. అక్టోబర్ 11 – 12 తేదీల్లో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. చెన్నైలో ఆయన పర్యటించనున్నారు. ఇరుదేశాధినేతలు కాంచీపురం జిల్లాలోని మహాలిపురం వేదికగా చర్చలు జరుపనున్నారు. భేటీ జరిగే ప్రాంతంతో