Home » Islamic State group 2017
Iraq hangs 21 terrorism charges : ఉగ్రవాదంపై ఇరాక్ ఉక్కుపాదం మోపుతోంది. దోషులుగా తేలిన 21 మంది ఉగ్రవాదులను ఇరాక్ ఉరితీసింది. ఈ మేరకు అంతర్గత మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. దోషులుగా తేలిన 21 మంది ఉగ్రవాదులు, హంతకులను ఇరాక్ ఉరితీసినట్టు పేర్కొంది. 2017లో ఇస్ల�