Home » Ismart Hero ram
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ప్రాజెక్టులు లైన్లో పెట్టడం.. పెద్దగా మార్కెట్ మీద కూడా ఆ ప్రభావం లేకుండా ఒకే స్థాయిని మైంటైన్ చేసే హీరోలు కొందరున్నారు. రామ్ పోతినేని ఆ వర్గానికి చెందిన హీరోగా చెప్పుకుంటారు.