ismartshankar

    ISmart Shankar : కండలు పెంచుతున్న రామ్

    March 14, 2019 / 04:57 AM IST

    టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన ‘రామ్’ డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఎనర్జిటిక్ హీరోగా గుర్తింపు పొందిన ఈ నటుడు పూరి చేతిలో పడ్డాడు. ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. సినిమా పేరు ‘ఇస్మార్ట్ శంకర్’. శరవేగంగా షూటిం

10TV Telugu News