-
Home » Isolation going well
Isolation going well
కరోనావైరస్ లాక్డౌన్లోని ఓ తల్లి…పాపను ఆడుకోమని అంటే…ఏకంగా ఇంటికి, వంటికి పెయింట్ వేసింది…
March 21, 2020 / 08:46 AM IST
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారికి ఇప్పటివరకు వ్యాక్సిన్ లేదు. ప్రాణాంతకమైన వైరస్ భారీన పడ్డకుండా ఉండటం కోసం కొంతమంది తమని తామే స్వీయ నిర్భంధనంలో ఉంచుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా స్వీయ నిర్భంధనంలో ఉన్న స్కాటిష్ మహిళా పె�