-
Home » israel and hamas war
israel and hamas war
ఒక్క యుద్ధాన్ని కూడా ఆపలేని ఐక్యరాజ్యసమితి.. తీవ్ర విమర్శలు.. 70 ఏళ్ల చరిత్ర తెలుసుకోండి
October 11, 2023 / 05:36 PM IST
ఐక్యరాజ్యసమితిని సంస్కరించడంలో వీటో ఒక ముఖ్యమైన అంశంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానిని మార్చకపోతే, దాని ఔచిత్యాన్ని కోల్పోతామని ఆయన అన్నారు. ప్రతి అంశంలోనూ ఐక్యరాజ్యసమితి వైఫల్యానికి వీటో విధానం