Home » Israel Palastine war
యుద్ధం అంటూ చేస్తే విజయమో, వీరమరణమో.. ఏదో ఒకటి సాధించాలన్నట్లుగా.. దొంగదెబ్బలతో జరిగిన నష్టంపై రగిలిపోతోన్న ఇజ్రాయెల్.. ఇప్పుడు టాప్‌గేర్‌లో అటాక్ స్టార్ట్ చేసింది.
ఇజ్రాయెల్‌తో పాలస్తీనా మిలిటెంట్ వార్.. మరోసారి అంతర్జాతీయంగా రాజకీయ ప్రకంపనలకు కారణమవనుందా? మిడిల్ ఈస్ట్‌లో అసలేం జరుగుతోంది?
పాకిస్థాన్ దేశం 2024 జనవరి 1వతేదీన కొత్త సంవత్సర వేడుకలను నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ దేశంలో నూతన సంవత్సర వేడుకలను నిషేధిస్తున్నట్లు ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కకర్ ప్రకటించారు....
అత్యంత అధునాతన ఆయుధాలతో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందిన ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లు భారీగా రాకెట్ దాడులు చేస్తూ బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు....
నుష్రత్ భరూచా అక్కడ యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు కంగారు పడ్డారు. అయితే ఇజ్రాయిల్ లోని భారత రాయబారి కార్యాలయం రంగంలోకి దిగి ఆమెని నేడు తెల్లవారుజామున ఇండియాకు కనెక్ట్ ఫ్లైట్ లో పంపించారు.
జెనిన్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో 8 మంది పాలస్తీయన్లు మరణించారు. రద్దీగా ఉన్న శరణార్థి శిబిరంలో ఉన్న తీవ్రవాదులకు, ఇజ్రాయెల్ దళాలకు మధ్య ఘర్షణలు జరిగాయి....
ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శనివారం అర్థరాత్రి సమయంలో బాంబుల వర్షం కురిపింది.