Home » Israel Spyware
ఇజ్రాయెల్ సంస్థ NSO గ్రూప్ కు అమెరికా షాక్ ఇచ్చింది. మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్ ను తయారు చేసే NSO గ్రూప్ ను అమెరికా బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది.
పెగాసస్ ఫోస్ హ్యాకింగ్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.