-
Home » isro launching to pslv-c54
isro launching to pslv-c54
PSLV-C54 Launch: నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ54.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
November 26, 2022 / 08:37 AM IST
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. శ్రీహరికోటలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది.