-
Home » ISRO's
ISRO's
చంద్రయాన్ -2 కీలక పరిణామం : ఆర్బిటర్ నుంచి విడిపోయిన ల్యాండర్
September 2, 2019 / 09:16 AM IST
చంద్రయాన్ -2 ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్టిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ 2019, సెప్టెంబర్ 02వ తేదీ సోమవారం విజయవంతంగా విడిపోయింది. మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ల్యాండర్ విడిపోయిందని ఇస్రో ప్రకటించింది. 50 మిల్లీ సెకన్లలో విడిపోయే ప్ర