Home » Istanbul bomb blast
టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఆత్మాహుతి బాంబర్ దాడికి పాల్పడ్డాడు. నిత్యం జన సంచారంతో రద్దీగా ఉండే బియోగ్లు జిల్లాలోని ఇస్తిక్లాల్ ఎవెన్యూలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు పెట్టారు.