Isuka Deeksha

    బాబు దీక్ష విరమణ : అధికారం వద్దు..పదవులు వద్దు

    November 14, 2019 / 02:03 PM IST

    ‘నాకు అధికారం వద్దు..పదవులు వద్దు…14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశా..సమైక్య రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా ప్రతిపక్ష నేతగా పనిచేశా..నాకు ఇంకా పదవి కావాలా’ ? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రాన్ని జగన్ దోపిడి చేయాలని చూస్తున్నా�

10TV Telugu News