Home » Iswarya
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ సంక్రాంతి స్పెషల్ అని ఇలా ట్రెడిషినల్గా హాఫ్ శారీలో ఫోటోలు పోస్ట్ చేసి సంక్రాంతి విషెష్ చెప్పింది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా ఇలా క్యాబేజి లాంటి మోడల్ డ్రెస్ వేసుకొని హాట్ ఫోజులతో ఫొటోలు దిగింది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఇటీవల స్పై సినిమాతో తెలుగు ప్రేక్షకులని అలరించింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేసే ఐశ్వర్య తాజాగా ఇలా హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది.
తమిళ భామ ఐశ్వర్య మీనన్ తమిళ్, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా అంది. త్వరలో తెలుగులో నిఖిల్ స్పై సినిమాతో రానుంది. తాజాగా ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపిసితు ఫోటోషూట్ చేసింది.