Home » Iswarya Menon latest photos
తమిళ నటి ఐశ్వర్య మీనన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటుంటారు. తాజాగా చీరలో వయ్యారాలు పోతున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు.
నిఖిల్ హీరోగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘స్పై’. ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ కథానాయిక. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టి�
నిఖిల్ సిద్దార్థ నటిస్తున్న స్పై మూవీలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఐశ్వర్య మీనన్ తన అందాలు అదరహో అనిపించింది.