Home » Iswarya Menon Photoshoot
ఐశ్వర్య మీనన్ ఇటీవలే తెలుగులో స్పై సినిమాతో మెప్పించింది. తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో క్యూట్ చూపులతో ఫోటోలు పోస్ట్ చేసింది.
నిఖిల్, ఐశ్వర్య మీనన్ జంటగా నటించిన స్పై సినిమా తాజాగా రిలీజయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో స్పై చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్ లో ఐశ్వర్య మీనన్ ఇలా మెరిపించింది.