Home » Iswarya Menon saree photos
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ తాజాగా నాగబంధం మూవీ ఓపెనింగ్ లో ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఓనమ్ పండగ నాడు ఇలా చీరలో అందంగా ముస్తాబై అలరించింది.
తమిళ నటి ఐశ్వర్య మీనన్.. వాలెంటైన్స్ సందర్భంగా తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేశారు. ఆ పిక్స్ లో రెడ్ శారీలో గులాబీలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తున్నారు.
తమిళ నటి ఐశ్వర్య మీనన్.. చీరలో మిలమిల మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేశారు. చీరలో ఐశ్వర్య ఐశ్వర్యాలు చూసి నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.
తమిళ నటి ఐశ్వర్య మీనన్ ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోషూట్స్ తో ఆకట్టుకుంటుంటారు. తాజాగా చీరలో వయ్యారాలు పోతున్న ఫోటోలను షేర్ చేసి అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నారు.
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ దీపావళికి ఇలా ఆకుపచ్చని చీరలో అలరిస్తూ ఫోటోలు పోస్ట్ చేసింది.
అభిమానులు కోసం ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చే తమిళ నటి ఐశ్వర్య మీనన్.. తాజాగా చీరలో నడుము అందాలను చూపిస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.