-
Home » IT brand
IT brand
TCS Record: సాఫ్ట్వేర్ రంగంలో భారత్ సత్తా.. ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్‌లో టీసీఎస్!
January 27, 2022 / 09:50 AM IST
దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రపంచంలోని సమాచార సాంకేతిక రంగానికి చెందిన సర్వీస్ ప్రొవైడర్లలో రెండవ అత్యంత విలువైన బ్రాండ్‌గా అవతరించింది.