Home » IT employees to return to office
వర్క్ ఫ్రమ్ హోం చేసింది చాలు.. ఆఫీసులకు ఇక రెడీ అవ్వండంటున్నాయి ఐటీ కంపెనీలు. కరోనా మహమ్మారి కారణంగా చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి వర్క్ చేసేందుకు అనుమతినిచ్చాయి. అప్పటినుంచి దాదాపు ఏడాదన్నర వరకు ఐటీ కారిడార్ ఉద్యోగులు లేక బోస�