Home » IT Exports
దేశంలో కొత్త ఐటీ ఉద్యోగాల కల్పనలో గత సంవత్సరం 33% ఉద్యోగాలు తెలంగాణ నుంచి ఏర్పాటు అయితే అవి ఈ సంవత్సరం 44 శాతానికి పెరిగాయని తెలిపారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ రెండో ఐటీ పాలసీని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర నుంచి 3 లక్షల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోంది. దేశంలో సగటున ఐటీ ఎగుమతుల్లో వృద్ధి సాధిస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ మార్గదర్శిగా నిలిచింది.