-
Home » IT Idustry in India
IT Idustry in India
IT Jobs in India : నిరుద్యోగులకు గుడ్న్యూస్.. లక్షకుపైగా కొత్త ఉద్యోగ అవకాశాలు!
July 16, 2021 / 09:31 AM IST
కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగాల కోసం పడుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి మన ఐటీ కంపెనీలు. దేశీయ దిగ్గజ మూడు అతిపెద్ద ఐటీ కంపెనీలు లాభాలతో జోరందుకున్నాయి.