Home » IT Raids On BBC
బీబీసీ ఆఫీసుల్లో ఐటీ రైడ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీబీసీ కార్యాలయాల్లో సోదాలపై కేంద్ర ఆర్థిక శాఖ కీలక ప్రకటన చేసింది. ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో మూడు రోజుల్లో సుమారు 60 గంటల పాటు సోదాలు జరిపారు ఐటీ అధికారులు.
కొందరు ఐటీ అధికారులు, బీబీసీ అధికారులు ఇంకా బీబీసీ కార్యాలయాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలా మంది అధికారులు అక్కడే భోజనాలు చేస్తూ, అక్కడే నిద్రపోతున్నారు. ముంబై, ఢిల్లీ కార్యాలయాల్లోని సిబ్బందికి సంబంధించిన ల్యాప్టాప్స్, మొబైళ్లను స్వా�