Home » IT Rules in India
WhatsApp Accounts Ban : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ (Whatsapp) సెప్టెంబర్లో భారత మార్కెట్లో 26.85 లక్షల అకౌంట్లను నిషేధించింది. ఇందులో 8.72 లక్షల వాట్సాప్ అకౌంట్లు ఉన్నాయని కంపెనీ తెలిపింది.