Home » italian
మందు బాబులు క్లబ్ నుంచి బయటకు రాగానే ఎంత మద్యం సేవించారని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో మోతాదుకు మించి మద్యం సేవించారని తేలితే వారిని క్యాబ్ లో ఎక్కించుకొని నేరుగా వారింటి వద్దకు తీసుకెళ్లి దింపేస్తారు.
ఇటలీకి చెందిన మాఫియా డాన్ ఎడ్గార్డో గ్రేకో అక్కడ అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటలీలో ‘ఎండ్రాంగెటో’ అనే మాఫియా సంస్థను నడిపించాడు. అతడిపై అనేక కేసులు నమోదయ్యాయి. ‘ఎండ్రాంగెటో’.. ఇటలీలోనే అత్యంత భయంకరమైన మాఫియా గ్రూప్.
Italy reports record 40,000 new Covid-19 cases : కరోనా ప్రపంచాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉంది. వేలాది సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పలు దేశాల్లో తగ్గుముఖం పడుతోంది అనుకున్న క్రమంలో..మళ్లీ పలువురు కరోనా బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటలీలో 24 గంటల వ్యవధిల
కరోనావైరస్ బారిన పడిన ఇటాలియన్ పూజారి అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి తన రెస్పిరేటర్ ను దానం చేసిన తరువాత మరణించాడు. ఇటలీలో బెర్గామోలోని లవెర్లోని ఆసుపత్రిలో అతను మరణించాడు.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరాన్ని అతలాకుతలం చేసింది. కానీ ఇటలీలో గత ఏడాది నవంబర్లోనే కరోనా లక్షణాలతో పేషెంట్లు చనిపోయినట్లు తాజాగా డాక్టర్లు చెబుతున్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షా శస్త్ర (ఆయుధ) పూజలపై వస్తున్న కౌంటర్లను తిప్పికొట్టారు. దసరా పండుగ రోజున రాఫెల్ యుద్ధ విమానాన్ని భారత ప్రభుత్వం అందుకుంది. ఎయిర్ఫోర్స్ డే రోజును పురస్కరించుకుని ఫ్రాన్స్ లో తయారైన విమానం భారత్ కు చేరింది. తొలి యుద్ధ వ�
కాంగ్రెస్ పార్టీపై కాంట్రవర్శీ క్వీన్ కంగనా రనౌత్ ఫైర్ అయ్యారు. ఇటాలియన్ (కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ), బ్రిటిష్ ప్రభుత్వాల నుంచి భారతదేశానికి ఎప్పుడో ఫ్రీడమ్ లభించిందని ఆమె అన్నారు. సార్వత్రిక ఎన్నికల నాలుగోదశ పోలింగ్ ఇవాళ జరిగిన విషయం