-
Home » Italian Government
Italian Government
Italy Government : రాత్రి వేళల్లో ఫుల్గా మద్యం సేవిస్తే.. క్యాబ్లో ఉచితంగా ఇంటికి.. సరికొత్త పథకం ..
August 9, 2023 / 09:48 AM IST
మందు బాబులు క్లబ్ నుంచి బయటకు రాగానే ఎంత మద్యం సేవించారని పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో మోతాదుకు మించి మద్యం సేవించారని తేలితే వారిని క్యాబ్ లో ఎక్కించుకొని నేరుగా వారింటి వద్దకు తీసుకెళ్లి దింపేస్తారు.