ITC Company

    అంత పవర్ ఏముందో: ఒక్క చాక్లెట్ రూ. 4.3లక్షలు

    October 23, 2019 / 01:41 AM IST

    చాక్లెట్ అంటే నోరూరని ఎవరైనా ఉంటారా. రుచిని బట్టి వీటిని కొనేందుకు ఎంతైనా డబ్బులు చెల్లిస్తుంటారు. కానీ ఓ చాక్లెట్ ధర చెబితే మాత్రం వామ్మో అంటారు. ఎందుకంటే…లక్షల్లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది ఐటీసీ కంపెనీ. FMCG

10TV Telugu News