ITI Degree Holders 

    10th, ITI పాసైతే చాలు : HCLలో ఉద్యోగాలు

    March 18, 2019 / 10:26 AM IST

    టెన్త్, ఐటీఐ పాసైన ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL)లో వివిధ విభాగాల్లో ఖాళీలకు దరఖాస్తు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన వారికి హెచ్ సీఎల్ రిక్రూట్ చేసుకుంటోంది.

10TV Telugu News