-
Home » Itlu Maredumilli Prajaneekam Press Meet
Itlu Maredumilli Prajaneekam Press Meet
Anandhi: ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ప్రెస్మీట్లో సందడి చేసిన అందాల ఆనంది!
November 24, 2022 / 09:01 PM IST
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రేపు రిలీజ్ అవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ ఆనంది ఫోటోలకు పోజులిస్తూ సందడి చేసింది.