Home » Itlu Mareumilli Prajaaneekam
టాలీవుడ్ కామెడీ హీరోగా తన కెరీర్ స్టార్ట్ చేసిన అల్లరి నరేశ్, ఆ తరువాత వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే రొటీన్ కామెడీతో సినిమాలు చేస్తుండటంతో ఈ హీరోకు కూడా ఫెయిల్యూర్ ఎదురయ్యింది. దీంతో అల్లరి నేరేశ్ సినిమా�