-
Home » ITR Forums
ITR Forums
బిగ్ బ్రేకింగ్.. ITR ఫారాల్లో కీలక మార్పులు.. టాక్స్ పేయర్లు ఎవరు ఏ ఫారమ్ నింపాలో తెలుసా? ఫుల్ డిటెయిల్స్!
April 2, 2026 / 07:33 PM IST
ITR Forms 2026 : 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి కొత్త ఐటీఆర్ ఫారాలు విడుదల అయ్యాయి. ఈ ఐటీఆర్ ఫారాలు కీలక మార్పులతో అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఎవరు ఫైలింగ్ చేయాలి? అనేది వివరంగా తెలుసుకుందాం..