ITRs filing

    మార్చి 31 డెడ్‌లైన్ : పాన్-ఆధార్ లింక్ మస్ట్

    February 16, 2019 / 04:09 AM IST

    ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ముఖ్య గమనిక. ముందు ఐటీ శాఖ దగ్గర పాన్‌కార్డుతో ఆధార్ నెంబర్ అనుసంధానం తప్పనిసరిగా చేయించుకోవాలి. అది కూడా 2019, మార్చి 31వ తేదీలోగానే.  లేదంటే ఐటీ శాఖ మీ రిటర్న్‌లను స్వీకరించదు. ఈ మేరకు ఆధార్-పాన్ మస్ట్‌గా అనుసంధ�

10TV Telugu News