Home » Its called rumours
ఇటీవల ప్రపంచకప్‌లో భారత్ సెమీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. సీనియర్ క్రికెటర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత ధోనీ బీజేపీ పార్టీలో చేరుతాడన