Home » Ivanka Trump’s Emotional Plea
2024లో వైట్ హౌస్‌ను తిరిగి కైవసం చేసుకునేందుకు తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నంలో నేను భాగస్వామినికానని, తన తండ్రి ప్రచారంలో అసలు జోక్యం చేసుకోనని డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ స్పష్టం చేసింది. నేను రాజకీయాలకు పూర్తిగా �
అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో మరోసారి పోటీ చేయొద్దని తన తండ్రి డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా ట్రంప్ బతిమిలాడుకున్నారు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమానికి ట్రంప్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ ను ఇవాంకా పక్కకు తీసుకు వెళ్ళి