Home » IVY GOURD
కాండం ముక్కలను ముందుగా 3గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ ద్రావణంలో ముంచి తీయాలి. ఆతరువాత ముందుగా తీసుకున్న గుంటల్లో నాటుకోవాలి.