Home » J P Nadda
కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ నిర్మించతలపెట్టిన ప్రాంతానికి ఆయన స్వయంగా వెళ్లి.. ఖాళీ ప్రదేశాన్ని చూపిస్తూ నడ్డాపై విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీని వారసత్వ పార్టీ అంటూ నడ్డా చేసిన వ్యాఖ్యలపై డీఎంకే మండపడింది. క్రికెట్లో జయ్షా ఎన్ని దశా�
ఛత్తీస్‌గఢ్‌లో రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, రాజీవ్ గాంధీ భూమిహిన్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ యోజన కింద రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాం. అంతే కాకుండా చిన్న అడవుల ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. వారు గి�
తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ను త్వరలోనే ఇంటికి సాగనంపుతారని, ప్రజలు బీజేపీకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా. తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం ఏపీలో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఉదయం 11:30 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా వచ్చే నెలలో ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. జూన్ 6, 7 తేదీల్లో ఆయన ఏపీలో పర్యటిస్తారు. జూన్ 6న ఉదయం విజయవాడ చేరుకుంటారు. అక్కడ రాష్ట్రస్థాయి శక్తి కేంద్ర ఇంఛార్జ్‌లతో సమావేశమవుతారు.
ఇటీవల పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న హింసపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని బీజేపీ జాతీయాధ్యక్షుడు J P Nadda విమర్శించారు. ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.
కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్పనే ఇకపై కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.