Home » Jabardasth Gaddam Naveen
నవ్వించే వారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బుల్లితెరపై, బిగ్‌స్క్రీన్‌పై నవ్వుల జల్లు కురిపిస్తూనే ఉన్న నటుల్లో జబర్దస్త్ నవీన్ ఒకరు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.