Home » Jabardasth Hari
మరోసారి ఎర్రచందనం స్మగ్లింగ్‌లో జబర్దస్త్ కమెడియన్ హరి పేరు. పుంగనూరు మండలంలోని మొరంపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 లక్షల విలువ గల ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారం వెనుక..
గతంలో ఒకసారి రెడ్‌శాండల్ స్మగ్లింగ్ కేసులో హరి పట్టుబడ్డాడు. అయినా స్మగ్లింగ్ కార్యకలాపాలు మానలేదు. దీంతో హరికి పలువురు స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు..