Home » Jabardasth Pavithraa birthday celebrations
నటి, జబర్దస్త్ ఫేమ్ పవిత్ర తాజాగా తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
జబర్దస్త్ తో పేరు తెచ్చుకున్న ఆర్టిస్ట్ పవిత్ర ఇటీవల తన పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకోగా పలువురు టీవీ ప్రముఖులు విచ్చేశారు.