-
Home » Jabardasth Rakesh photos
Jabardasth Rakesh photos
మా ఇంటి కృష్ణుడు.. జబర్దస్త్ రాకేష్ ఫోటోలు వైరల్.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా..
September 5, 2026 / 11:07 AM ISTజబర్దస్త్ రాకేష్ (Jabardasth Rakesh) కృష్ణాష్టమి సందర్భంగా సోషల్ మీడియాలో తన కుమారుడు కృష్ణుడి గెటప్‌లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ మా ఇంటి కృష్ణుడు అంటూ రాసుకొచ్చాడు. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.