Home » Jabardasth Varsha saree photos
బుల్లితెర భామ వర్ష సోషల్ మీడియాలో కుర్రాళ్ల మనసు దోచుకునేలా ఫోటోషూట్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా పింక్ కలర్ శారీలో గులాబీలా కనిపిస్తూ నెటిజెన్స్ ని ఫిదా చేస్తుంది.
జబర్దస్త్ షో ఫేమ్ వర్ష రెగ్యులర్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ చీరలో నడుము వయ్యారం నెటిజెన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది.