-
Home » Jabarsath Comedian
Jabarsath Comedian
Kevvu Kartheek : ఘనంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ వివాహం.. ఫొటోలు చూశారా?
June 9, 2023 / 12:58 PM IST
గురువారం నాడు కెవ్వు కార్తీక్ వివాహం జరిగింది. శ్రీలేఖ అనే అమ్మాయితో కార్తీక్ వివాహం ఘనంగా జరిగింది. కార్తీక్ వివాహానికి పలువురు టీవీ నటులు, టెక్నీషియన్స్, జబర్దస్త్ కమెడియన్స్, సినీ ప్రముఖులు కూడా విచ్చేశారు.