Home » Jabili
కోర్ట్ సినిమాతో భారీ విజయం సాధించి మంచి ఫేమ్ తెచ్చుకుంది శ్రీదేవి. ప్రస్తుతం తెలుగు, తమిళ్ లో మూడు సినిమాలతో బిజీగా ఉంది. నేడు శ్రీదేవి పుట్టిన రోజు కావడంతో ఆమె ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు చెప్తున్నారు.