Home » Jackfruit Tree
భారత్ జీవవైవిధ్యానికి పెట్టింది పేరు. దేశంలో వివిధ సీజన్లలో ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు పండుతాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పనస పండ్లు భారత్ లో బాగా పండుతాయి. కొన్ని రోజులుగా ఓ పనస పండ్ల చెట్టుకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా