-
Home » JACKSONVILLE BEACH
JACKSONVILLE BEACH
కరోనా అంటే నాకు లెక్కలేదని, ఫ్రెండ్స్‌ని తీసుకొని రెస్టారెంట్‌కెళ్లింది. తిన్న16మందికి కరోనా అంంటించింది
June 18, 2020 / 11:16 AM IST
అసలే బయట కరోనా ఉంది.. ఈ పరిస్థితుల్లో బయట భోజనం చేయాలంటేనే హడలిపోతున్నారు జనం. కానీ, ఓ మహిళ తన స్నేహితులతో కలిసి రెస్టారెంటుకు వెళ్లింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ రెస్టారెంటులో రుచికరమైన భోజనాన్ని లొట్టలేసుకుంటు తిన్నారు. కానీ, చివరికి తే�