Home » Jacqueliene Fernandez Photos
బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తాజాగా ఫిలింఫేర్ మ్యాగజైన్ ఫోటోషూట్ కి తన పెంపుడు కుక్కతో కలిసి ఫోజులు ఇచ్చింది.
తాజాగా అమెరికా న్యూయార్క్ లో ఇండియన్ పరేడ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో సమంత పాల్గొంది. అలాగే బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా పాల్గొంది.